: రేపటి నుంచి వైజాగ్ లో బ్రిక్స్ సమ్మిట్... కీలకోపన్యాసం చేయనున్న చంద్రబాబు
ప్రతిష్ఠాత్మక బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం రేపు విశాఖపట్టణంలో ప్రారంభం కానుంది. ఈ సమ్మిట్ లో వివిధ దేశాలకు చెందిన 500 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సమావేశాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించనుండగా, సమ్మిట్ ను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక ఉపన్యాసం చేయనున్నారు.