: టీజేఏసీ సత్యాగ్రహ దీక్షలో బీజేపీ నేతలు


తెలంగాణ రాష్ట్ర సాధనకోసం దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 'సంసద్ యాత్ర' పేరుతో టీజేఏసీ చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో బీజేపీ జాతీయ నేతలు పాల్గొన్నారు. బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హాజరయ్యారు. వారితో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి, ఉద్యోగ సంఘాల నేతలు కూడా దీక్షలో కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, అద్వానీ, అరుణ్ జైట్లీ, మరి కొందరు ప్రముఖుల్ని కోదండరామ్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News