: ‘ఫ్లిప్ కార్ట్’లో త్వరలో 10,000 తాత్కాలిక ఉద్యోగుల నియామకం


ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ‘ఫ్లిప్ కార్ట్’ త్వరలో 10,000 మంది తాత్కాలిక ఉద్యోగులను నియమించుకోనుంది. పండగల సీజన్ నేపథ్యంలోనే తాత్కాలిక ఉద్యోగులను నియమించుకుంటున్నట్లు ఫ్లిప్ కార్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నితిన్ సేట్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పండగల సీజన్ లో బిగ్ బిలియన్ సేల్స్ గతంలో కంటే ఈసారి మరింత ఎక్కువగా ఉండవచ్చన్నారు. ఈ నేపథ్యంలోనే పలు మార్గాల్లో తమ డెలివరీ సామర్థ్యాలను పెంచుకుంటున్నామన్నారు.

  • Loading...

More Telugu News