: మనకు మనమే ఒక సైన్యం.. జన సైన్యం: పవన్ కల్యాణ్


‘నా గుండెల్లో మాట చెప్పడానికి, మీ గుండెల్లో మాట చెప్పడానికి నేనెప్పుడూ వెనుకాడను’ అని పవన్ కల్యాణ్ అన్నారు. ‘సమస్యలను ఎదుర్కొనేటప్పుడు నాకు భయం లేదు. ఏ స్థాయి రాజకీయనాయకులైనా, జాతీయ స్థాయి నాయకులైనా భయం లేదు. వాళ్లకు గూండాలుంటారా? ఎవరుంటారు వాళ్లకు? మనకు ఎవరూ లేరు. మనకు మనమే ఒక సైన్యం.. జనసైన్యం. మనం జనసైన్యమా? కాదా? మనకు గూండాలవసరం లేదు.. దుర్మార్గుల అవసరం లేదు.. మనకు డబ్బులవసరంలేదు.. మనకు భగవంతుడున్నాడు, సత్యం ఉంది.. మన గుండెల్లో ధైర్యం ఉంది. పోరాడే పటిమ ఉంది.. గుండెల నిండా ఆత్మ గౌరవం ఉంది.. మనకు పౌరుషం ఉంది’ అంటూ పవన్ ఉద్వేగంగా మాట్లాడారు.

  • Loading...

More Telugu News