: మంచి సలహాలిస్తే జగన్ కు ప్రభుత్వ సలహాదారు పదవి: ఏపీ మంత్రి మాణిక్యాలరావు ఆఫర్


ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు బంపర్ ఆఫర్ ఇచ్చారు. మంచి సలహాలు ఇస్తే జగన్ ను ప్రభుత్వ సలహాదారుగా నియమించడంతోపాటు మంచి వేతనం ఇస్తామని ప్రకటించారు. కాగా, సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడలో రేపు నిర్వహించనున్న ఆత్మగౌరవ సభకు తాను వ్యక్తిగతంగా మద్దతు తెలుపుతానని మంత్రి మాణిక్యాలరావు చెప్పారు. హోదా కంటే కేంద్రం ఇచ్చిన ప్యాకేజీయే ఉత్తమమని త్వరలో తెలుస్తుందన్నారు. కాపు నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్లను ప్రభుత్వం నెరవేరుస్తోందని చెప్పారు.

  • Loading...

More Telugu News