: రేపు టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం నుంచి సచివాలయం వరకు వైఎస్సార్సీపీ ర్యాలీ


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుకు వైఎస్సార్సీపీ రేపు నిరసన వ్యక్తం చేయనుంది. అందులో భాగంగా రేపు ఉదయం 8 గంటలకు హైదరాబాదులోని టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం నుంచి వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు అసెంబ్లీ వరకు ర్యాలీగా వెళ్లనున్నారు. అలాగే నల్లదుస్తులు ధరించి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకానున్నారు.

  • Loading...

More Telugu News