: సొంత రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్న రికీ పాంటింగ్


ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్ సొంత రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నాడు. 'పంటర్' అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే పాంటింగ్ ను ఆస్ట్రేలియాలోని టాస్మానియా స్టేట్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. దీంతో ఇంత గౌరవం కల్పించిన రాష్ట్రానికి ధన్యవాదాలు తెలిపాడు. తనకున్న అంతర్జాతీయ సంబంధాలు ఉపయోగించి రాష్ట్రంలో విద్య, ఉద్యోగ, సాంకేతిక, విద్యుత్ రంగాల పురోగతికి పాటుపడతానని పాంటింగ్ తెలిపాడు. ఇందుకోసం తనముందు ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటానని పాంటింగ్ చెప్పాడు.

  • Loading...

More Telugu News