: ఎన్ని జన్మలెత్తినా జగన్ సీఎం కాలేడు: ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి


ఎన్ని జన్మలెత్తినా వైఎస్ జగన్ సీఎం కాలేడని ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం చంద్రబాబుపై జగన్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు. గన్ లు ఉపయోగించి రాయలసీమలో గనులు దోచుకున్న చరిత్ర జగన్ దని, రెయిన్ గన్ లు ఉపయోగించి రైతుల మనసులు గెలుచుకున్నది చంద్రబాబు అని పల్లె చమత్కరించారు.

  • Loading...

More Telugu News