: మూడు రోజుల విశ్రాంతి కోసం లోనావాలా వెళ్లిన చంద్రబాబు


నిత్యం అధికారిక కార్యకలాపాలలో బిజీగా వుండే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవడానికి మహారాష్ట్రలోని పూణే వెళ్లారు. అక్కడి సమీపంలోని లోనావాలాలో ఆయన మూడు రోజుల పాటు వుంటారు. ఆయనతో పాటు భార్య భువనేశ్వరి కూడా వెళ్లారు. విశ్రాంతి అనంతరం తిరిగి ఈ నెల 5న ఆయన విజయవాడ చేరుకుంటారని సమాచారం.

  • Loading...

More Telugu News