: గోరటి వెంకన్నకు 'కాళోజీ పురస్కారం' ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం


తెలంగాణ ప్రభుత్వం ప్రదానం చేసే ప్రతిష్ఠాత్మక 'కాళోజీ నారాయణ రావు పురస్కారం' ఈ ఏడాది కవి, ప్రజా గాయకుడు గోరటి వెంకన్నను వరించింది. ఈ పురస్కారానికి ఆయనను ఎంపిక చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఈ పురస్కారం కింద ఆయనకు 1,01,116 రూపాయలు బహుమతిగా అందజేస్తారు.

  • Loading...

More Telugu News