: రాహుల్ కాన్వాయ్ ను అడ్డుకున్న మహిళలు


తన సొంత నియోజకవర్గమైన అమేథీలో పర్యటిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కాన్వాయ్ ను మహిళలు అడ్డుకున్నారు. యూపీలో వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాహుల్ పర్యటిస్తున్నారు. తమ వేతనాలు పెంచాలంటూ మహిళా ఆరోగ్య, అంగన్ వాడి కార్యకర్తలు రాహుల్ కాన్వాయ్ ను ఈ రోజు అడ్డుకున్నారు. అమేథీలో రాహుల్ పర్యటన మూడు రోజుల పాటు కొనసాగనుంది.

  • Loading...

More Telugu News