: తెలంగాణలో ఐపీఎస్ ల బదిలీలు
తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఇంటెలిజెన్స్ ఐజీగా నవీన్ చంద్, పర్సనల్ ఐజీగా శివధర్ రెడ్డి, సైబరాబాద్ సీపీగా సందీప్ శాండిల్య, ఇంటెలిజెన్స్ డీఐజీగా ప్రభాకర్ రావు, వరంగల్ రేంజ్ డీఐజీగా రవివర్మ, ఇంటెలిజెన్స్ డీఐజీగా శివశంకర్ రెడ్డి, రాచకొండ ట్రాఫిక్ డీసీపీగా రమేష్ నాయుడు బదిలీ అయ్యారు.