: అందుకే, ప్రతిరోజుని నా చివరిరోజు అనుకుంటాను: రణ్ వీర్ సింగ్


ఎప్పుడూ ఉరకలేసే ఉత్సాహంతో హుషారుగా ఉండే బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్, తన ఉత్సాహానికి, హుషారుకు అసలు కారణాన్ని చెప్పాడు. తాను జీవితాన్ని ప్రేమిస్తానని, జీవితమంటే ఇష్టమని, అందుకే, ప్రతిరోజునీ నా చివరిరోజు అనుకుంటానని చెప్పాడు. ఏ పనిచేసినా అది మొదటిసారి చేస్తున్నట్లుగానో లేదా చివరిసారి చేస్తున్నట్లుగానో భావిస్తానని, తన జీవితంలో ప్రతి క్షణాన్ని వీలైనంత బాగా ఆస్వాదిస్తానని రణ్ వీర్ సింగ్ చెప్పాడు.

  • Loading...

More Telugu News