: న్యూయార్క్ లో లింగ వివక్షపై వినూత్న పోరాటం...ఘనంగా 'గో టాప్ లెస్'డే నిర్వహణ
లింగ వివక్షను వ్యతిరేకిస్తూ అమెరికాలో మహిళలు అర్ధ నగ్నంగా తయారై 'గో టాప్ లెస్ డే'ను నిర్వహించారు. జండర్ ఈక్వాలిటీ (లింగ సమానత్వం) రోజును పురస్కరించుకుని అమెరికాలోని న్యూయార్క్ సహా పలు ప్రాంతాల్లో మహిళలు టాప్ లెస్ గా తిరిగారు. దీనికి ఈక్వల్ టాప్ లెస్ రైట్స్ అని పేరు పెట్టారు. 20వ శతాబ్దంలో మహిళలు ఓటు హక్కుల కోసం పోరాడినట్లే, 21వ శతాబ్దంలో మహిళల టాప్ లెస్ హక్కుల కోసం పోరాడుతున్నామని వారు పేర్కొంటుండగా, వారికి బాయ్ ఫ్రెండ్స్ నుంచి మంచి మద్దతు లభించింది.