: అందుకోసమే, నేను నాగార్జునకు బర్త్ డే విషెస్ చెబుతాను: రాంగోపాల్ వర్మ


సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమా తీసినా, ట్వీట్ చేసినా, మాట్లాడినా... ఇలా ఏది చేసినా ఆయన వార్తలలో నిలుస్తారు. తాజాగా, నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతూ ఒక ట్వీట్ చేశారు. ‘సాధారణంగా అయితే, నేనెవరికీ బర్త్ డే విషెస్ చెప్పను. కానీ, డైరెక్టర్ గా నాకు జన్మనిచ్చిన నాగార్జునకు మాత్రం బర్త్ డే విషెస్ చెబుతాను, నేను పెట్టుకున్న నిబంధన ఆయనకు వర్తించదు’ అని ఆ ట్వీట్ లో వర్మ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News