: ప్రారంభమైన టీజేఏసీ ‘సడక్ బంద్’


తెలంగాణ ఉద్యమంలో భాగంగా టీజేఏసీ ప్రకటించిన ‘సడక్ బంద్’ నేటి నుంచి జరుగుతుంది. ‘సడక్ బంద్’ బస్సు యాత్రను జేఏసీ రాజకీయ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ హైదరాబాదు గన్ పార్కు నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని నినాదాలు చేశారు. మరోవైపు కోదండరామ్ నేతృత్వంలోనే నేడు, రేపు మహబూబ్ నగర్లో యాత్ర కొనసాగుతుంది.

  • Loading...

More Telugu News