: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఉన్న దాంతోనే సంతృప్తి పడిపోతారు: జూనియర్ ఎన్టీఆర్


మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ను చూసి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ,‘ మోహన్ లాల్ గారు ఉన్న దాంతోనే సంతృప్తి పడిపోయే వ్యక్తి. ఆయన్ని చూసి ఎంతో నేర్చుకున్నాను.. ఎంతో స్ఫూర్తి పొందాను. ఇక, ఆయన నటన గురించి మాట్లాడే అంత వయసు, అనుభవం నాకు లేవు. ఇప్పటికే ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు’ అని యంగ్ టైగర్ అన్నాడు.

  • Loading...

More Telugu News