: గిన్నిస్ రికార్డ్ కోసం... పొట్టపై నుంచి 100 ఎన్ ఫీల్డ్ లు పోనిచ్చుకున్నాడు


వరల్డ్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకోవడం కోసం ఒక యువకుడు సాహస విన్యాసాలు ప్రదర్శించాడు. రాజమహేంద్రవరంలోని పుష్కర్ ఘాట్ వద్ద ఉజ్వల్ అనే యువకుడు తన పొట్టపై నుంచి 100 ఎన్ ఫీల్డ్ బైక్ లను పోనిచ్చుకున్నాడు. ఉజ్వల్ పొట్టపై 100 ఎన్ ఫీల్డ్ బైక్ లు వెళ్లడం పూర్తవగానే అతన్ని అందరూ అభినందించారు.

  • Loading...

More Telugu News