: విశాఖలో బీజేపీ ఫైర్ బ్రాండ్!... స్వరూపానంద ఆశీస్సులు తీసుకున్న సుబ్రహ్మణ్యస్వామి!


భారతీయ జనతా పార్టీ ఫైర్ బ్రాండ్, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి ఏపీలోని విశాఖపట్నంలో ప్రత్యక్షమయ్యారు. నేటి ఉదయం విశాఖలో కాలు మోపిన ఆయన నేరుగా నగరంలోని శారదా పీఠానికి చేరుకున్నారు. అక్కడ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిని కలిసిన సుబ్రహ్మణ్యస్వామి... స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు.

  • Loading...

More Telugu News