: పవన్ కల్యాణ్ హామీతో బహిరంగ సభకు అనుమతించిన పోలీసులు


జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ రేపు సాయంత్రం తిరుపతిలో నిర్వహించనున్న బహిరంగ సభకు పోలీసులు అనుమతి లభించింది. పోలీస్ బలగాలు సరిపడా లేవని, సభను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని తిరుపతి ఎస్పీ జయలక్ష్మీ ఈ సందర్భంగా జనసేన నేతలకు సూచించినట్లు సమాచారం. తమ పార్టీ కార్యకర్తలతో బహిరంగ సభను ప్రశాంతంగా నిర్వహించుకుంటామని, ఎటువంటి ఇబ్బందులుండవని పవన్ కల్యాణ్ హామీ ఇవ్వడంతో బహిరంగ సభకు పోలీసులు అనుమతిచ్చారు.

  • Loading...

More Telugu News