: ప్రపంచంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే ఆర్టిస్టుల్లో షారూక్...‘ఫోర్బ్స్’ జాబితాలో 8వ స్థానం


ప్రపంచంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే ఆర్టిస్టుల జాబితా -2016ను ప్రముఖ పత్రిక ఫోర్బ్స్ విడుదల చేసింది. 33 మిలియన్ డాలర్లతో బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ 8వ స్థానంలో నిలిచాడు. 31 మిలియన్ డాలర్లతో బాలీవుడ్ కు చెందిన మరో హీరో అక్షయ్ కుమార్ 10వ స్థానంలో నిలిచాడు. కాగా, ఫోర్బ్స్ జాబితా మొదటి స్థానంలో డ్యాన్ జాన్సన్ నిలిచాడు. 64.5 మిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే ఆర్టిస్ట్ జాన్సన్ అని ‘ఫోర్బ్స్’ పేర్కొంది.

  • Loading...

More Telugu News