: తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటే ఏదైనా సాధించవచ్చు: పీవీ సింధు


తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటే ఏదైనా సాధించవచ్చని ప్రముఖ షట్లర్ పీవీ సింధు చెప్పింది. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, రియో ఒలింపిక్స్ లో అన్ని రౌండ్ల మ్యాచ్ లు చాలా కఠినంగా ఉన్నాయని, సిల్వర్ మెడల్ సాధించడం తనకు సంతోషంగా ఉందని చెప్పింది. భవిష్యత్ లోనూ బాగా ఆడాలనేదే తన ప్రధాన ఆశయమని సింధు పేర్కొంది.

  • Loading...

More Telugu News