: ‘రియో’లో గెలవని ఇండియా విచ్చలవిడిగా సంబరాలు చేసుకుంటోంది: బ్రిటిష్ జర్నలిస్ట్


రియో ఒలింపిక్స్ లో గెలుపు సాధించని ఇండియా విచ్చలవిడిగా సంబరాలు చేసుకుంటోందంటూ బ్రిటిష్ జర్నలిస్టు పియర్స్ మోర్గాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బ్యాడ్మింటన్ లో సిల్వర్ మెడల్, రెజ్లింగ్ లో బ్రాంజ్ మెడల్ సాధించి వచ్చిన పీవీ సింధు, సాక్షి మాలిక్ లకు మన దేశంతో పాటు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నీరాజనం పట్టిన నేపథ్యంలో మోర్గాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ మాత్రానికే వారికే ఘన స్వాగతం పలకడం చాలా ఆశ్చర్యంగా ఉందంటూ విమర్శించారు.

  • Loading...

More Telugu News