: ఆసుపత్రి పాలైన తమిళ హీరో విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్


తమిళ స్టార్ హీరో విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ ఆసుపత్రి పాలయ్యారు. కుమారకుమ్ లోని ఒక రిసార్ట్ లో ఈరోజు ఆయన కళ్లు తిరిగి పడిపోవడంతో గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించి శస్త్ర చికిత్స నిర్వహించినట్లు సంబంధిత వర్గాల సమాచారం. కాగా, 71 సంవత్సరాల చంద్రశేఖర్ తమిళంలో ప్రముఖ దర్శక నిర్మాత. పలు హిట్ చిత్రాలను ఆయన తెరకెక్కించారు.

  • Loading...

More Telugu News