: మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

వివిధ మార్కెట్లలో గురువారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.32,050, ప్రొద్దుటూరులో రూ.31,500, చెన్నైలో రూ.31,960, ముంబైలో రూ.31,660గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.31,410, ప్రొద్దుటూరులో రూ.29,150, చెన్నైలో రూ.29,880, ముంబైలో రూ.31,510గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.47,000, ప్రొద్దుటూరులో రూ.46,600, చెన్నైలో రూ.47,210, ముంబైలో రూ.46,750 వద్ద ముగిసింది.