: తనయుణ్ణి అల్లువారింట్లో వదిలేస్తానన్న పూరి
'ఇద్దరమ్మాయిలతో' ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో దర్శకుడు పూరి జగన్నాథ్ కాస్త ఉద్వేగంతో మాట్లాడాడు. అల్లు అర్జున్ లాంటి వ్యక్తి తన స్నేహితుడు అని చెప్పుకోవడానికి గర్విస్తానని అన్నాడు. తన కొడుకు కూడా అల్లు అర్జున్ లా ఉండాలని భావిస్తానని పూరి అభిప్రాయం వ్యక్తం చేశాడు. వీలుంటే తన కొడుకును అల్లు అరవింద్ ఇంట్లో వదిలేస్తానని పూరీ వ్యాఖ్యానించాడు.