: శ్రీకాకుళం జిల్లాలో కుటుంబంతో సందడి చేసిన చిరంజీవి


ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి శ్రీకాకుళంలో సందడి చేశారు. శ్రీకాకుళం సమీపంలోని కోర్మయ్యపేటలో గల దేవీ ఆశ్రమంలో రాజరాజేశ్వరీ అమ్మవారిని సినీనటుడు చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిరంజీవి, సురేఖ దంపతులతో పాటు ఇతర కుటుంబ సభ్యుల పేరిట ఆశ్రమం వ్యవస్థాపకులు తేజోమూర్తుల బాలభాస్కరశర్మ రుద్రాభిషేకం, కుంకుమార్చన నిర్వహించారు.

  • Loading...

More Telugu News