: అన్నీ కలిసొస్తే వచ్చే ఏడాదే మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం: హీరో బాలకృష్ణ


అన్నీ కలిసొస్తే వచ్చే ఏడాదే తన కుమారుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం ఉంటుందని హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ హీరో బాలకృష్ణ అన్నారు. విజయవాడలో కృష్ణా పుష్కరస్నానం నిమిత్తం వచ్చిన బాలకృష్ణ దంపతులు దుర్గాఘాట్ లో పవిత్ర స్నానమాచరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం మోక్షజ్ఞ చదువు పూర్తి చేసే పనిలో ఉన్నాడని, అది పూర్తయ్యాక సినిమాల్లో నటిస్తాడని చెప్పారు.

  • Loading...

More Telugu News