: విజయవాడ పద్మావతి ఘాట్ వద్ద అపశ్రుతి.. బాలుడి మృతి


ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌ రాష్ట్రాల్లో పుష్క‌రాలు ఘనంగా కొన‌సాగుతున్నాయి. అయితే, కొద్దిసేప‌టి క్రితం విజ‌య‌వాడ‌లోని పద్మావతి ఘాట్ వద్ద అపశ్రుతి చోటుచేసుకుంది. స్నానానికి నీటిలో దిగిన కిరణ్ కుమార్ అనే ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News