: ఒలింపిక్స్‌లో అత్యంత అరుదైన ఘట్టం... ఒకే పోటీలో ఇద్దరికి స్వర్ణం!


బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో కొన‌సాగుతున్న‌ ఒలింపిక్స్‌లో అమెరికా స్విమ్మర్‌ సిమోన్స్‌, కెనడా స్విమ్మర్‌ ఒలెక్సికా ఇరువురికీ బంగారు పతకాలు వ‌చ్చాయి. ఒకే పోటీలో ఇద్ద‌రు క్రీడాకారుల‌కు స్వ‌ర్ణ ప‌త‌కాలు రావ‌డం చాలా అరుదుగా జ‌రుగుతుంది. మహిళల స్విమ్మింగ్‌ 100 మీటర్ల వ్యక్తిగత పోటీల్లో ఈ ఇరువురు స్విమ్మ‌ర్లు 52.70 సెకన్లలో ల‌క్ష్యాన్ని పూర్తి చేశారు. దీంతో ఇద్ద‌రినీ విజేత‌లుగా ప్ర‌క‌టించి ఇద్ద‌రికీ బంగారు ప‌త‌కాలు ప్ర‌దానం చేశారు. ఇక స్వీడ‌న్ స్విమ్మ‌ర్ సారా మూడో స్థానంలో నిలిచి కాంస్య ప‌త‌కాన్ని అందుకుంది.

  • Loading...

More Telugu News