: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు


ఈరోజు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 310 పాయింట్లు కోల్పోయి 27,774 వద్ద, నిఫ్టీ 103 పాయింట్లు నష్టపోయి 8,575 వద్ద ముగిశాయి. ఎన్ఎస్ఈ లో అదానీ పోర్ట్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్ సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, జీ ఎంటర్ టైన్ మెంట్ షేర్లు లాభపడ్డాయి. గ్రాసిమ్, అంబుజా సిమెంట్, ఏసీపీ లిమిటెడ్, లుపిన్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

  • Loading...

More Telugu News