: దళితులపై మోదీది కపట ప్రేమ... ఆయనను వందసార్లు కాల్చినా సరిపోదు: సీపీఐ నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు


ప్రధాని నరేంద్ర మోదీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులపై చేసిన దాడులకు మోదీని వందసార్లు తుపాకులతో షూట్ చేసినా సరిపోదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దళితులపై మోదీ కపట ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. దళితులపై దాడి చేయాలంటే ముందుగా తనపై దాడి చేయలంటూ మోదీ అనడం చాలా హాస్యాస్పదంగా ఉందని నారాయణ అన్నారు.

  • Loading...

More Telugu News