: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 104 పాయింట్లు లాభపడి 28,182 వద్ద, నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో 8,711 వద్ద ముగిశాయి. ఎన్ఎస్ఈలో హిందాల్కో, భారత్ పెట్రోలియం, అదానీ పోర్ట్స్, టాటాపవర్, బోష్ లిమిటెడ్ షేర్లు లాభపడగా, భారతీ ఎయిర్ టెల్, ఐడియా, ఇన్ఫ్రాటెల్, ఎన్టీపీసీ, ఐటీసీ షేర్లు నష్టపోయాయి.