: ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదంటున్న మంత్రి


ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బీజేపీ మంత్రి మాణిక్యాల రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేకుండానే అభివృద్ధి చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ఏపీని అన్ని విధాలా కేంద్రం ఆదుకుంటోందని మాణిక్యాల రావు అన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. కాగా, సీఎం చంద్రబాబు సహా ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రంలో పలువురు పెద్దలను కలుస్తున్న తరుణంలో మంత్రి మాణిక్యాలరావు ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News