: జీఎస్ టీ బిల్లును వ్యతిరేకిస్తూ అన్నా డీఎంకే సభ్యుల వాకౌట్


జీఎస్ టీ బిల్లును వ్యతిరేకిస్తూ అన్నాడీఎంకే సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. ఈ బిల్లుపై ఓటింగ్ అవకాశం ఉండటంతో ఓటింగ్ కు దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. జీఎస్ టీ బిల్లుపై ఈరోజు రాజ్యసభలో చర్చ నిర్వహించారు. అన్నాడీఎంకే సభ్యుడు నవనీత కృష్ణన్ మాట్లాడుతూ, ఈ బిల్లుతో తమిళనాడు లాంటి రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని, అందుకే వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News