: భూమి వెంటపడిన 'శని'!
సౌర కుటుంబంలోని పెద్ద గ్రహాల్లో ఒకటైన శని.. భూమికి సమీపంలోకి రానుంది. ఈరోజు సూర్యాస్తమయం తర్వాత తూర్పు దిక్కున శని దర్శనమిస్తుంది. టెలిస్కోప్ ద్వారా శని గ్రహాన్ని మరింత స్పష్టంగా వీక్షించవచ్చని హైదరాబాద్ లోని బిర్లా ప్లానెటోరియం శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు.