: స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు


ఈరోజూ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 21 పాయింట్లు నష్టపోయి 27,981 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 14 పాయింట్లు నష్టపోయి 8,622 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ లో ఐటీసీ లిమిటెడ్, మారుతి సుజుకీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహేంద్ర సంస్థల షేర్లు లాభపడగా, అరబిందో ఫార్మా, హెచ్ డీఎఫ్ సీ, టాటా మోటార్స్, భారత్ పెట్రోలియం, టాటా మోటార్స్ (డీ) షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.

  • Loading...

More Telugu News