: ‘కొత్తకోట’కు మాతృవియోగం... సంతాపం ప్రకటించిన చంద్రబాబు


టీ టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డికి మాతృ వియోగం కలిగింది. కొత్తకోట తల్లి పద్మావతమ్మ నిన్న మరణించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు... దయాకర్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాతృమూర్తి లేని లోటు ఎవరికైనా తీర్చలేనిదని, ఈ కష్ట సమయంలో కొత్తకోట దంపతులు గుండె దిటవు చేసుకోవాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News