: కాకినాడకు మళ్లీ మళ్లీ రావాలనిపిస్తోంది: సినీ నటి అర్చనా వేద


కాకినాడకు మళ్లీ మళ్లీ రావాలనిపిస్తోందని సినీ హీరోయిన్ అర్చనా వేద చెప్పింది. గతంలో చాలా సార్లు సినిమా షూటింగ్ ల కోసం ఇక్కడికి, కోనసీమ ప్రాంతాలను సందర్శించానని, ఇవి చాలా అందమైన ప్రాంతాలని కాకినాడలో నిన్న ఏర్పాటు చేసిన కమల్ వాచ్ షోరూం ప్రారంభోత్సవం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ చెప్పింది. ప్రస్తుతం హిందీ సినిమాల్లో నటిస్తున్నానని, తెలుగు లో కూడా మంచి చిత్రాలు తన చేతిలో ఉన్నాయని అర్చనావేద చెప్పింది.

  • Loading...

More Telugu News