: ఫిలింనగర్ ఘటనలో కెఎస్ రామారావు తదితరులపై కేసుల నమోదు


హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో కల్చరల్ క్లబ్ లో భవనం కూలిన సంఘటనపై బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ అధ్యక్షుడు కెఎస్ రామారావు, ప్రధాన కార్యదర్శి రాజశేఖరరెడ్డి, భవన నిర్మాణ ఇంజనీర్ సుధాకర్ రావు, కాంట్రాక్టర్ కొండలరావుపై కేసులు నమోదు చేశారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఫిర్యాదు మేరకు వారిపై ఐపీసీ 304ఏ, 337, 338 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News