: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 93 పాయింట్లు లాభపడి 27,803 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 31 పాయింట్లు లాభపడి 8,541 వద్ద క్లోజ్ అయింది. ఎన్ఎస్ఈ లో టాటా మోటార్స్ (డీవీఆర్), టాటా మోటార్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, జీ ఎంటర్ టైన్ మెంట్, ఇన్ఫ్రాటెల్ సంస్థల షేర్లు లాభపడ్డాయి. ఏసీసీ లిమిటెడ్, బజాజ్ ఆటో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బోష్ లిమిటెడ్, విప్రో షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.