: చంద్రబాబుకొట్టాల సమీపంలో జంటహత్యలు


అనంతపురంలో ఈరోజు జంట హత్యలు జరిగాయి. రుద్రంపేట కూడలిలోని చంద్రబాబు కొట్టాల సమీపంలో గోపీ నాయక్, వెంకటేశ్ నాయక్ అనే ఇద్దరు వ్యక్తులు దారుణహత్యకు గురయ్యారు. వారి హత్యకు పాతకక్షలే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వీళ్లిద్దరిపై గతంలో నాలుగు సార్లు హత్యాయత్నాలు జరిగాయని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News