: ఉత్తమ్ కుమార్ రెడ్డికి డెంగ్యూ సోకిందట!... 5 రోజుల పాటు రెస్ట్ అవసరమన్న వైద్యులు!


నిన్న టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అస్వస్థతకు గురై, ఆసుపత్రిలో చేరిన సంగతి విదితమే. ఉత్తమ్ కు డెంగ్యూ ఫీవర్ సోకిందని వైద్యులు నిర్ధారించారు. డెంగ్యూ కారణంగా రక్తంలో ప్లేట్ లెట్లు తగ్గిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రస్తుతం ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. డెంగ్యూ నుంచి కోలుకునేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఐదు రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఇంకా ఆసుపత్రిలోనే ఉన్న ఉత్తమ్... డిశ్చార్జీ అయినా ఐదు రోజుల పాటు విశ్రాంతిలోనే ఉండనున్నారు.

  • Loading...

More Telugu News