: ప్రత్యేక హోదా బిల్లుకు మద్దతు కోరుతూ... విజయవాడలో బీసీ సంఘాల ఆందోళన


ఏపీకి ప్రత్యేక హోదాపై పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్న ప్రైవేట్ బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని విజయవాడలో బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఆందోళనకు దిగాయి. ఈ బిల్లు విషయంలో భారతీయ జనతా పార్టీ కనుక అడ్డుతగిలితే ఆ పార్టీని భూస్థాపితం చేస్తామని బీసీ సంఘాల నేతలు హెచ్చరించారు. ఇక్కడి పిల్లల భవిష్యత్ ప్రత్యేక హోదాపై ఆధారపడి ఉందని, ఏపీకి చెందిన బీజేపీ నేతలు ఇప్పటికైనా కళ్లు తెరవాలని బీసీ సంఘాల నేతలు సూచించారు.

  • Loading...

More Telugu News