: బాలీవుడ్ దర్శకుడితో హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ డేటింగ్ !


‘కొత్త బంగారు లోకం’ హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్, బాలీవుడ్ కు చెందిన చిన్న చిత్రాల నిర్మాత, దర్శకుడు రోహిత్ మిట్టల్ తో డేటింగ్ చేస్తోందట. వీరిద్దరు కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇందులో శ్వేతా, రోహిత్ లు సన్నిహితంగా ఉన్న ఫొటోలు కూడా ఉన్నాయి. కాగా, బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ దగ్గర స్క్రిప్ట్ కన్సల్టెంట్ గా శ్వేతాబసు పనిచేస్తోందని.. ఈ క్రమంలోనే రోహిత్ తో ఆమెకు పరిచయం ఏర్పడిందని బాలీవుడ్ వర్గాల సమాచారం.

  • Loading...

More Telugu News