: డీఎస్పీ ఆత్మహత్య కేసులో కర్ణాటక మంత్రిపై ఎఫ్ఐఆర్.. మంత్రి రాజీనామా


కర్ణాటక డీఎస్పీ గణపతి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మంత్రి కేజే జార్జ్ పై ఆరోపణలు తలెత్తిన నేపథ్యంలో ఆయన పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ మేరకు జెఎఫ్ఎంసీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మంత్రి జార్జ్ సహా ఇద్దరు అధికారులపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో, జార్జ్ తన మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పలేదు.

  • Loading...

More Telugu News