: రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డ ఎమ్మెల్యే సమ్మయ్య


ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే సమ్మయ్య రోడ్డు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. ఆర్మూర్ టీఆర్ఎస్ సభలో పాల్గొని తిరిగి వెళ్తున్న ఆయన కారు ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ సమీపంలో దుప్పిని ఢీకొనడంతో బోల్తా కొట్టింది. అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు.

  • Loading...

More Telugu News