: టాప్ పొజిషన్ కు వెళ్లాలని నేనెప్పుడూ అనుకోలేదు: సినీ నటి తులసి


టాప్ పొజిషన్ కు వెళ్లాలని తానెప్పుడూ అనుకోలేదని, వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుని వెళ్లిపోయానని సినిమా నటి తులసి చెప్పారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తన తల్లి, అన్నయ్య నుంచి తనకు మంచి ఎంకరేజ్ మెంట్ ఉండేదని చెప్పారు. ‘అందాల తార శ్రీదేవి, మీరు చైల్డ్ ఆర్టిస్టులుగా సినీ రంగం ప్రవేశం చేశారు. కానీ, శ్రీదేవి హీరోయిన్ గా ఒక టాప్ పొజిషన్ కు వెళ్లారు. మీరెందుకు వెళ్లలేదు?’ అనే ప్రశ్నకు తులసి స్పందిస్తూ, టాప్ పొజిషన్ కు వెళ్లాలని శ్రీదేవి అనుకుందని, ఆ పొజిషన్ కు వెళ్లాలని తాను అనుకోలేదని ఆమె గడుసుగా సమాధానం చెప్పింది.

  • Loading...

More Telugu News