: మాల్యాకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసిన అంధేరీ మెట్రోపాలిటన్ కోర్టు
బ్యాంకులకు రుణాలు ఎగవేసి లండన్ పారిపోయిన విజయ్ మాల్యాపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. ఈ మేరకు ముంబైలోని అంధేరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు కొద్దిసేపటి క్రితం ఈ వారెంట్లను జారీ చేసింది. చెక్ బౌన్స్ కేసులో దోషిగా తేలిన మాల్యాపై కోర్టు ఈ వారెంట్లను జారీ చేసింది.