: ఢిల్లీలో భారీ వర్షం... జలమయమైన లోతట్టు ప్రాంతాలు


ఢిల్లీలో భారీ వర్షం కురుస్తోంది. నేటి ఉదయం నుంచి మొదలైన వర్షం అంతకంతకూ పెరిగింది. భారీ వర్షం కారణంగా నగరంలోని రోడ్లన్నీ నీట మునిగాయి. ఫలితంగా డ్రైనేజీ మొత్తం నిండిపోయింది. వర్షపు నీటితో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వెరసి నగరంలో జనజీవనం అతలాకుతలమైంది.

  • Loading...

More Telugu News